IPL 2021,CSKvsRCB: All-rounder Ravindra Jadeja hit an IPL record-equalling 37 runs with five huge final-over sixes and guided Chennai Super Kings to 191 for four against Royal Challengers Bangalore in the Indian Premier League (IPL) match in Mumbai on Sunday.
#IPL2021
#RavindraJadeja37runsinanover
#37RunsInLastOver
#AllrounderRavindraJadeja
#mostexpensiveoveriniplhistory
#JadejaIPLrecord37runs
#TwitterSalutesJadeja
#SIRJadeja
#CSKvsRCB
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#ViratKohli
#MSDhoni
రవీంద్ర జడేజా(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లతో 37 రన్స్ చేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ముందు చెన్నై సూపర్ కింగ్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అతను పరుగుల సునామీకి ఫాఫ్ డూప్లెసిస్ (41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50)క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది.